యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్
న్యూస్ పవర్ రిపోర్టర్
రెవొజు రాజ బ్రహ్మచారి
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన బోయిని నరేష్ ను యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్ ఉత్తర్వులు జారీ చేశారు యువజన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు
ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన బోయ నరేష్ మాట్లాడుతూ తన నియమానికి సహకరించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వం పల్లి సత్యనారాయణ హుస్నాబాద్ నియోజకవర్గం ఇంచార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
