Home రాజన్న సిరిసిల్ల ఇసుక వాహనాలను పట్టుకున్న ఎస్సై ఇసుక వాహనాలను పట్టుకున్న ఎస్సై personAnjaneyulu November 14, 2021 0 share ఇసుక వాహనాలను పట్టుకున్న ఎస్సై న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డిరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం తెల్లవారు జామున మానేరు వాగు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్న ఎస్ఐ అపూర్వ రెడ్డి. Tags రాజన్న సిరిసిల్ల Facebook Twitter Whatsapp Newer Older