పార్లమెంట్ డెవలప్మెంట్ కమిటీ కోఆర్డినేటర్ గా రాజశేఖర్ రెడ్డి
న్యూస్ పవర్ రిపోర్టర్
రెవొజు రాజా బ్రహ్మచారి
సిద్దిపేట జిల్లా కొహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన తడిసిన రాజశేఖర్రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ కమిటీ కోఆర్డినేటర్ గా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి నియమించడం జరిగింది తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నతమైన పదవిలో నియమించడం పట్ల త౦గళపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం పరిచారు
