యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ని శాలువాతో సత్కరించడం
న్యూస్ పవర్ రిపోర్టర్ రెవొజు రాజా బ్రహ్మచారి
యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా నియామితులైన " బోయిని నరేష్ అభినందించింది, శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ హుస్నాబాద్ నియోజక వర్గ ఇంచార్జి: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు: కంది తిరుపతి రెడ్డి గారు, Sc సెల్ రాష్ట్ర కన్వీనర్: అడ్వకేట్ బోయిని సురేష్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు: వంగర మల్లేశం గారు,...... చిగురుమామిడి మండల Sc, బీసీ, మైనారిటీ సెల్ నాయకులు, గ్రామశాఖల అధ్యక్షులు,,,, మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
