రాజన్న సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
సిరిసిల్ల నుండి సిద్దిపేట వెల్లే రూట్ లో సిరిసిల్ల తంగళ్లపల్లి వంతెన మీద గుర్తుతెలిని వాహనం డికోని సైకిల్ మీద సిరిసిల్ల వైపు వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. వాహనం తల బాగం మీద నుండి వెళ్ళగానే ఆ వ్యక్తి అక్కడక్కడే మృతి చెందడు,పోలీస్ లు సంఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాదానికి కారణం అయిన వాహనం గురించి చేర్చిన్చి మృతుడికి సంబంధించిన వివరాల కోసం ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నాము.అని తేలిపారు,
