దరువు ఎల్లయ్య ను పరామర్శించిన బిజెపి అధ్యక్షుడు.
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లోని బండలింగం పెల్లి గ్రామం లో
దరువు ఎల్లన్న గారి అమ్మ గారు మూడురోజుల క్రితం పరమపదించి అందున వారిని పరామర్శించిన పట్టణ బిజెపి అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు,బిజెవైమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు,బిజెవైమ్ పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్,దావీదు, బాలకిషన్ తదితరులు
విష్ణు బూర.బీజేవైఎం.
బాబా భాస్కర్.
వేణు అన్నాళదాస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
