మాటల గారడితో ప్రజలను మభ్యపెడుతుండు:
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్ల పెల్లి మండలం లో ఈరోజు
బీజేవైఎం మండల అధ్యక్షుడు ఆంజనేయులు
సీఎం కేసీఆర్ చెప్పేదొకటి.. చేసేదొకటంటూ ఎద్దేవా
కేంద్రం పెట్రోల్,డీజిల్ రేట్లు తగ్గించిన.. రాష్ట్ర సర్కార్ సైలెంట్ గా ఉండటానికి గల కారణం చెప్పాలన్న బీజేపీ లీడర్లు
కేంద్రం తగ్గించిన పెట్రోల్ డీజిల్ రేట్లపై వ్యాట్ ను తగ్గించాలని బీజేపీ నేతల డిమాండ్
పక్క రాష్ట్రాలు తగ్గిస్తుంటే.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనందంటూ పైర్
మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆపిసు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు
అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత
బిజెపి సీనియర్ నాయకుడు మిర్యాల లింగయ్య బిజెపి సీనియర్ నాయకుడు సంతోష్ ,బీజేపీ మండల ప్రధానకార్యదర్శి రాజు యాదవ్,బీజేపీ ఉపాధ్యక్షుడు చిల్డ్రన్ నరేష్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాజు బీజేవైఎం ఉపాధ్యక్షుడు మంచి కట్ల ప్రసాద్ బీజేవైఎం ఉపాధ్యక్షుడు గుర్రం రాజు, చరణ్,జక్కని చంద్రశేఖర్,మహేందర్ డాక్టర్,వేముల కిషన్, నారాయణ గౌడ్, లింగయ్య ,ఎల్లయ్య, శ్రీకాంత్ , ప్రవీణ్ నందగిరి నవీన్, రాజు,ఉన్నారు.
