కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన తన్నీరు బాపురావు గారు
ముస్తాబాద్ మండలం న్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్ ఈరోజు ఆవునూర్ ,తురుకపల్లి ,పోతుగల్ ,కొనుగోలు కేంద్రము ల ను తన్నీరు బాపూరావు గారు సందర్శన అనంతరం బాలాజి రైసుమిల్ (pothgal )లో కి వెళ్లి పోతుగల్ సహకార సంఘము యొక్క కొనుగోలు కేంద్రము ల ధాన్యం దిగుమతి పరిశీలన చేశారు.
