డిజిల్ పై వ్యాట్ వెంటనే తగ్గించాలని నిరసన.
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకుల దర్నా పెట్రోల్ డిజిల్ పై వ్యాట్ వెంటనే తగ్గించాలని నిరసనగా దర్నాచెపట్టారు.ఈదర్నాలో పోలీసులకు బీజేపీ నాయకుల మద్య తోపులాట చోటుచేసుకోవడం జరిగింది.ఇతర రాష్టల్లో వ్యట్ తగ్గించినట్లు మన తెలంగాణ రాష్టంలో కూడా వ్యట్ తగ్గించాలని bjp నాయకులు డిమాండ్ చేసారు.లేని పక్షంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని మెడలు వంచి వ్యట్ ని తగ్గించే విదంగా వొత్తిడి తెస్తామని బీజేపీ నాయకులు అన్నారు.ఈసందర్భంలో మాట్లాడుతూన్నా ప్రతాప రామకృష్ణ మరియు రాజిరెడ్డి తదితర బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు .
