పిట్ ఇండియా పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ దివాస్ పోస్టర్ ఆవిష్కరణ
న్యూస్ పవర్ రిపోర్టర్
రెవొజు రాజా బ్రహ్మచారి
సిద్దిపేట జిల్లా కొహెడమండలం లో పిట్ ఇండియా పౌండేషన్ ఆధ్వర్యంలో హలో ప్రతిజ్ఞ దివాస్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ అధ్యక్షుత వహించగా మంకాల నవీన్ స్వేరో ముఖ్యఅతిథిగా హాజరై ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కలలు కన్నా ఆరోగ్య భారత్ నిర్మించాలంటే ప్రతి ఒక్కలు వ్యాయామం చేయాలని మార్నింగ్ వాక్ ప్రతిరోజు రెండు కిలోమీటర్లు చేస్తే అందరూ బాగుండాలని నవీన్ మాట్లాడినారు ఈ కార్యక్రమంలో వేల్పుల మహేష్ కొంకటి పర్ష రాములు వడ్లూరు వంశీ సామం తుల భరత్ యా టల మహేందర్ వేల్పుల వినయ్ వేల్పుల ప్రశాంత్ గూడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
