మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నేతలు
గౌరవ మంత్రి శ్రీ KTR గారు మరియు గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గార్ల సారథ్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
గౌ!!శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ రైతాంగం కొరకు చేపట్టిన అటువంటి మహాధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ
శ్రీ అరుణా రాఘవ రెడ్డి గారు, జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ సిద్ధం వేణు గారు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
