బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి
మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన మోతే రాజిరెడ్డి గారు మరణించగా *తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు శ్రీ వోరగంటి ఆనంద్ గారు* వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలిపారు, ఈ కార్యక్రమంలో కన్నాపూర్ ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి గారు, చెరుకు వెంకటేశం,మహేందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
