గల్ఫ్ మహిళా సేవా సంఘాం ఆధ్వర్యంలో
అంగన్వాడీ పిల్లలు కు ప్లెట్లు గ్లాస్ లూ పలకలు పంపిణీ
ఫరిజల్లి పేట అంగన్వాడీ పిల్లలు బొజనం తినటానీకీ ఇబ్బందులు పడుతున్నారు గల్ఫ్ మహిళా సెవ సంఘాం అధ్యక్షురాలు మన్యం సుజాత బుజ్జి వారికి తెలియటం జరిగింది పురుషుల విభాగంలో ఉన్న గల్ఫ్ మహిళా సెవ సంఘాం పురుషుల విభాగం లో ఉన్న కొడి శ్రీనివాస్ లక్ష్మి సుథ గార్లా కుమారుడు శ్యామ్ ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా పిల్లలుకు పెట్లు గ్లాస్ లూ పలకలు ఇవ్వడం జరుగుతుంది గల్ఫ్ మహిళా సెవ సంఘాం ద్వారా ఎన్నో సెవలు చెస్తున్నరు ఇంకా ముందు ముందు ఎంతొ మందికి ఆకలి తీర్చాలని ఆపదలో ఉన్న వారీనీ ఆదుకోవాలని గ్రామస్తులు మరియు సర్పంచి తెలిపారు ఇండియా మేనేజర్స్ రాంబాబు బేనర్జీ ఈ కార్యక్రమం నిర్వహించారు.
