సిరిసిల్ల లో విద్యుత్ ఘాతనికి యువ నేత కార్మికుడు బలి.
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ లో విషాదం చోటుచేసుకుంది.బుర రాము(22) అనే యువ నేత కార్మికుడు గురువారం ఉదయం ఇంట్లోని మరమగ్గాల షెడ్డులో కండెలు చుట్టెందుకు వెళ్లి మిషన్ కు విద్యుత్ ఘాతని గురయ్యాడు హుటాహుటిన .కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన శాంతి నగర్ లో తీవ్ర విషాదాన్ని నింపింది.దినితో ఆసరా కోల్పోయమని ఆ కుటుంబం ఆవేదన వెళ్లబోశారు.
