గంజాయి కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్
న్యూస్ పవర్ రిపోర్టర్ రెవొజు రాజబ్రహ్మచారి
చిగురుమామిడి మండలం గంజాయి కేసులో లో అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించడం జరిగింది హుస్నాబాద్ సి ఐ రఘుపతి రెడ్డి తెలిపారు ఈనెల 11వ తేదీన ఇందుర్తి గ్రామానికి చెందిన అజీమ్ కొత్తగూడెం నుండి గంజాయి తీసుకోవచ్చు హుస్నాబాద్ లోని యువతకు అమ్ముతున్నాడు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ శ్రీధర్ సిబ్బందితో కలిసి అతని పట్టుకొని 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు నిందితుడి నీ విచారించి అరెస్టు చేసి జుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.
