చనిపోయిన వారి కుటుంబని పరామర్శించిన. తెరాస నాయకులు
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్భన్ మండలం చీర్లవంచ గ్రామ సర్పంచ్ రంగు రాములు గారి అమ్మ రంగు ఎల్లవ్వ కొద్దిరోజుల క్రితం చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపిన టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు మరియు ఎంపీటీసీ వనపర్తి దేవరాజు గారు, వేములవాడ మండల ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు సందనాల శ్రీనివాస్, భాస్కర్, ముత్త మహేష్ కురుమ తదితరులు పాలుగోన్నారు.
