నూతన వధూవరులను ఆశీర్వదించిన
బొమ్మ శ్రీరాం చక్రవర్తి
న్యూస్ పవర్. రేవోజు చారీ
ఈ రోజు కోహెడ మండలం లో హుస్నాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ బొమ్మ శ్రీరాం చక్రవర్తి గారు హరి శ్రీనివాస్ గారి కుమారుడి వివాహానికి హాజరుఅయి నూతన వదువరులను ఆశీర్వదించారు వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు కంకణాల నర్సింహా రెడ్డి గాజుల వెంకటేశ్వర్లు భీంరెడ్డి తిరుపతి రెడ్డి దూలం శ్రీనివాస్ ఆవుల మహేందర్ ఎండీ రఫీ అంకుష్ , మంద పవన్ కుమార్ , రాములు,మరియు తదితరులు పాల్గొన్నారు
