News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
రాజన్నసిరిసిల్ల మనేరు వాగు లో గల్లంతైన ఆరుగురు విద్యార్థుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు.
రాత్రివేళల్లో సైతం కరీంనగర్ నుంచి రెస్క్యూ టీం తెప్పించి,వారితో తో కలిసి రాత్రి నుంచి ఇప్పటివరకు ఆచూకీ కోసం గాలింపునిన్నటి వరకు ఐదుగురు విద్యార్థుల ఆచూకీ దొరకగా మిగిలిన ఒక్కరి కోసం గాలింపు చర్యలు కొసగించగా.సింగం మనోజ్ ఆచూకీఈరోజు మానేరు బ్రిడ్జి కింద మనోజ్ డెడ్ బాడీ లభ్యంచెక్ డ్యామ్ నుండి బ్రిడ్జి వద్దకు కొట్టుకొచ్చిన మనోజ్ మృతదేహం.ఆరుకు చేరిన మృతుల సంఖ్యడెడ్ బాడీని బయటకు తీసి పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలుకన్నీరుమున్నీరుగా విలపిస్తున్న మనోజ్ తల్లిదండ్రులు ఆరుగురు ప్రాణాలు తీసిన ఈత సరదా,