ఈ రోజు కెటిఆర్ సిరిసిల్ల పర్యటనలో బాగంగా హైదరాబాద్ నుండీ బయల్దేరారు మార్గ మధ్యలో నేరల్లకు చేరుకోగానే నేరల్ల గ్రామస్తులు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేసారు.వెంటనే పోలీస్ లు అప్రమత్తం అయి వాళ్లని అడ్డుకోవడం జరిగింది,
కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న నేరేళ్ల గ్రామస్తులు
November 06, 2021
0
Tags