మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లోనిలంబాడితండాలో గుడుంబా స్థావరాలపై దాడులుఇద్దరిని అదుపులోకి తీసుకొని, 2.5 లీటర్లు గుడుంబా స్వాధీనం
NEWSPOWER REPORTER:Sairamకాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడితండాలో గుడుంబా స్థావరాలపై దాడులు చేసినట్లు కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేశ్ తెలిపారు.ఈ తనిఖీల్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్న 2.5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని బానోత్ సత్తమ్మ, రాములును అదుపులోకి తీసుకొని ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.ఈ సందర్బంగా ఎస్ఐ కళ్యాణం నరేశ్ మాట్లాడుతూ గుడుంబా తయారు చేసినా క్రయ విక్రయలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ si నిర్మల, శ్రీనివాస్ , పోలీస్ సిబ్బంది ఇలియాస్, వెంకటేష్ పాల్గొన్నారు.మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లోనిలంబాడితండాలో గుడుంబా స్థావరాలపై దాడులుఇద్దరిని అదుపులోకి తీసుకొని 2.5 లీటర్లు గుడుంబా స్వాధీనం
November 06, 2021
0
Tags