చలో హైదరాబాద్ మేరు సంఘం
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఈరోజు మేరు సంఘం నుండి చలో హైదరాబాద్ కు మేరు ఆత్మీయ సమ్మేళనం. మేరు సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ తరలి వెళ్తున్న సిరిసిల్లా పట్టణ. అధ్యక్షుడు. దీకొండ లక్ష్మణ్. ప్రధాన కార్యదర్శి. వెన్ను లక్ష్మీకాంత్. కోశాధికారి. పెద్ది కార్తీక్. కోశాధికారి. రామగిరి శ్రీనివాస్. గౌరవ కార్యదర్శి. దికొండ శేషగిరి. యువజన అధ్యక్షుడిగా రామ్ పర్తి సాయి చరణ్. కార్యవర్గ సభ్యులు. డీ స్వామి.డీ అశోక్. డీ ప్రకాష్. యూ ఆంజనేయులు. ఎ రమేష్. పెద్ది గణేష్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
