వడ్లను కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా లో వడ్ల కొనుగోలు చేయాలనీ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయగా అరెస్ట్ అయిన పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు మరియు జిల్లా బిజెపి నాయకులు. రైతు లు. పట్టణ అధ్యక్షులు. అన్నాల్ దాసు వేణు.మాట్లాడుతూ ప్రభుత్వం. రైతు లపై నిర్లక్ష్య వైఖరి పనికిరాదు. ఇప్పటికే వడ్లు పోసి ఇరవై రోజులు కావస్తున్నా ఇంతవరకు కాంటాలు మొదలు పెట్టలేదని. మొన్న పడిన అకాల వర్షాలకు వడ్లు తడిసి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయగా పోలీసు బలగాలతో అరెస్టు చేయడం. చాలా బాధాకరమని. రైతుల పక్షాన బిజెపి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పట్టణ అధ్యక్షులు
వేణుపట్టణ అధ్యక్షుల అన్నాళదాస్. వేణు తెలీజేశారు.
