కుక్కల స్వైరవిహారం
November 12, 2021
0
రాజన్న సిరిసిల్ల లోవిపరీతంగా గుంపులుగుంపులుగా కుక్కలు ప్రజల మీదికి దాడి చేస్తున్నాయి ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ చేసే వారి పైన చిన్న పిల్లల పైన ఒంటరిగా వెళ్లే వారి పైన దాడి చేస్తున్నాయి ఇట్టి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కమిషనర్ కి తెలియజేయడం జరిగింది దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేరు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు
Tags