మానేరు నది లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు ఒక్కరు మృతి
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్ సమీపంలో గల మానేరు నది లో నిర్మిస్తున్న చెక్ డ్యాం లో నాలుగురూ విద్యార్థులు ఈతకు వచ్చి గల్లంతు కాగా ఒకరు మరణించారు.ముగ్గురూ గల్లంతు అయ్యరు.అందులో ఒక విద్యార్థి శవం లభ్యమైంది.వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు తేలిపారు.
