విద్యార్థులకు షీ టీమ్ యొక్క ఉపయోగాలు,
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నెహ్రు పార్క్ పక్కన గలా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు షీ టీమ్ యొక్క ఉపయోగాలు,ఎవరైనా మహిళలు వేధింపులకు గురై నప్పుడు షీ టీమ్ ను ఏవిదంగా సంప్రదించాలి,షీ టీం కంప్లెయింట్ QR కోడ్ గురించి జిల్లా షీ టీమ్ బృధం అవగాహన కల్పించారుTelanganastatepolice
రాజన్న సిరిసిల్ల జిల్లా షీ టీమ్
నెంబర్:7901132113 అని తెలియజేసారు,
