జిల్లెల్లలో రోడ్డు ప్రమాదం
రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో ప్రమాదం.వెల్తున్న స్కుటీ అదుపుతప్పి రోడ్డు మీద పడిపోవడం జరిగింది.ప్రమాదంలో స్కుటీ పైనా నితిన్ గుర్రాల గొంది, సాన్వి, వినయ్ ముగ్గురూ ఉన్నారు.
నితిన్ పరిస్థితి విషమంగా ఉండటoతో వెంటనే హాస్పిటల్ కి తరలించటం జరిగింది. అని జిల్లెల్ల గ్రామస్తులు తేలిపారు.