ఉత్తర ప్రదేశ్ నుండి వలస వచ్చిన పెద ముస్లిం కుటుంబాన్ని ఆదుకున్నా మానకోండూర్ నియెాజక వర్గ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు కోమ్మెర రవిందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత&బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం ఎక్స్ రోడ్ లో నివాసం ఉంటున్నా ఉత్తర ప్రదేశ్ కు చెందిన పెద ముస్లిం కుటుంబం తౌపిక్సర్వర్జన్ వారికి నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు వారు రోడ్ రోలర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు వారిని నేను గత ఇరవై రోజుల క్రితం వారిని ఆదుకోవాలని ఇచ్చిన పిలుపు మెరకు ఈ రోజు మానకోండూర్ నియెాజక వర్గ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు కోమ్మెర రవిందర్ రెడ్డి గారు వారి యెుక్క కూతురు అనిరా గారి పుట్టిన రోజు సంధర్బంగా ఆ యెుక్క పెద కుటుంబానికి జీవనోపాధి కోసం హోటల్ నడుపు కోవడానికి కావాల్సిన సామాగ్రిని అందించారు
ఈ సంధర్బంగా ఆ పెద కుటుంబం మరియు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు ధన్యవాదములు తెెలియ జేశారు
ఈ కార్యక్రమంలో శనిగరం గ్రామ కాంగ్రెస్ మరియు బి.సి.సంక్షేేమ సంఘం నాయకులు మహమ్మద్ ఖరీమ్ ,జడగల పవన్ ,గోంటి తిరుపతి , బండి రవి ,పురుషోత్తం మల్లేషం,రాజి రెడ్డి, సాయి,స్వామి,సంపత్ తదితరులు పాల్లోన్నారు