బాధిత కుటుంబానికి పరామర్శ
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో బి.సి.సంక్షేమ సంఘం సోషల్ మీడియా ఇంచార్జీ బోడిగే శ్రీనివాస్ ముదిరాజ్ గారి తల్లి గారైన బోడిగే మల్లవ్వ గారు ఇటీవల స్వర్గస్తులైనారు వారి ఇంటికి వేళ్ళి వారిని వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత&బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి *_తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు_* ఆయనతో పాటు బి.సి.సంక్షేమ సంఘం గ్రామ శాఖ కార్యదర్శి సింగిరాల కుమార్,యూత్ ప్రెసిడెంట్ బౌరోజు జగదీశ్వరా చారి,మహమ్మద్ ఖరీమ్,యాదగిరి,జేరిపోతుల కార్తీక్ తదితరులు పాల్గోన్నారు
