సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి రాజీనామా
త్వరలో టీఆర్ఎస్ లోకి
న్యూస్ పవర్ రిపోర్టర్
రెవొజు రాజ బ్రహ్మచారి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐ ఏ ఎస్ పదవికి రాజీనామా చేశారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు ఆయన త్వరలో టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన రాజీనామా తెలుస్తుంది
