రాజన్న సిరిసిల్ల జిల్లా లో Abvp కార్యకర్తల దర్నా
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా లో abvp కార్యకర్తలు జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు.పెండింగ్‌లో ఉన్నా స్కేలర్షిప్స్ మరియు ఫిజు రీయింబర్స్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడిదల చేయలని.విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అంటూ పెద్ద యెత్తున నిరసన వ్యక్తం చేసారు.Abvp కార్యకర్తలు కలెక్టరేట్ లోకి వెళ్ళడానికి ప్రయత్నంగా పోలీస్ లు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నేలకొంది
