డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్. సభ్యత్వ నమోదు కార్యక్రమం
న్యూస్ పవర్. రిపోర్టార్
బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో.ఈరోజు మొదలైన డెమోక్రటిక్ జర్నలిస్ట్ పెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా జరిగినది.
ఈ కార్యక్రమానికి హాజరైన వారు. .డెమోక్రటిక్ జర్నలిస్ట్.
ప్రత్యేక ఆహ్వానితులు.
డిజెఎఫ్ జాతీయ అద్యక్షులు మానసాని క్రిష్ణారెడ్డి.
డిజెఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి.మోటపలుకుల వెంకట్.
డిజెఎఫ్ రాష్ట్ర అద్యక్షులు ఏనుగు మల్లారెడ్డి.
ప్రధాన కార్యదర్శి షఫీఉల్లాఖాన్.
వర్కింగ్ ప్రెసిడెంట్ మాసం రత్నాకర్.
రాష్ట్ర ఉపాద్యక్షులు అనంతరెడ్డి.గారలు హాజరు కావడం జరుగుతుంది.
కావున డిజెఎఫ్ మిత్రులందరు హాజరై సభ ను. విజయవంతం చేసినందుకు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ
డిజెఎఫ్
సిరిసిల్లా జిల్లా కమిటి అద్యక్షులు బొల్లం సాయిరెడ్డి.
మరియు జిల్లా కమిటి.సభ్యులు అందరికి పేరు పేరు నా ధన్యవాదములు.
