ఆర్టీఐ 2005సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో
ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని జై భీమ్ నగర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు
సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యుల కోసం పని చేసే సమాచార హక్కు చట్టం కార్యకర్తల తో జిల్లా, మండల పరిధిలోని కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అవినీతి అక్రమాల పై నిత్యం ప్రజల కోసం పనిచేసే అవకాశం కల్పించి సంస్థ ద్వారా ప్రోత్సాహం ఇచ్చి ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం కోసం ఈ
సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆశయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్ , సికింద్రాబాద్ ఇంఛార్జి, రేవు చిన్న ధనరాజ్, చిలుక శ్రీనివాస్, బాలరాజు అనిల్ కుమార్,బాబు, సాయి కుమార్, అశోక్, తదితరులు పాల్గొన్నారు
