మేరు సంఘం కమిటీ ఏర్పాటు
బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల పట్టణ మేరు సంఘం అధ్యక్షుడు గౌరవ దీకొండ లక్ష్మణ్ మేరు గారి అధ్యక్షతన గౌరవ కార్యదర్శి దికొండ శేషగిరి గారి ఆధ్వర్యంలో మేరు యువజన సంఘం సిరిసిల్ల పట్టణ కమిటీ ఏర్పాటు జరిగింది యువజన అధ్యక్షుడిగా రాపర్తి సాయి చరణ్. ప్రధాన కార్యదర్శి వెన్ను లక్ష్మీకాంత్ కోశాధికారి పెద్ది కార్తీక్ నియమితులయ్యార
