మెప్మా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిరిసిల్ల పట్టణం 22 వ వార్డు పెద్ద బోనాల లో ఈరోజు నూతనంగా సిరిసిల్ల మున్సిపల్ మెప్మా సంఘం ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జింధం కళ చక్రపాణి , జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గి రాములు గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ గారు, కమిషనర్ వి. సమ్మయ్య గారు, స్థానిక వార్డు కౌన్సిలర్ కల్లూరి లత మధు గారు, చెన్నమనేని కీర్తి కమలాకర్ రావు గారు, వేముల రవి గారు, మెప్మా అధికారులు సుగంధగారు, మహాలక్ష్మిగారు, వ్యవసాయ శాఖ అధికారులు,టిఆర్ఎస్ వార్డు అధ్యక్షులు పంగ మధు, రైతులు, ప్రజలు, మహిళ సంఘ సభ్యులు, యూత్ సభ్యులు, అంబేద్కర్ సంఘం నాయకులు
