మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మంది పై కేసులు నమోదు
personAnjaneyulu
May 11, 2025
0
share
మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మంది పై కేసులు నమోదు
న్యూస్ పవర్ , 11 మే , ఇల్లంతకుంట : పెద్దలింగాపూర్ గ్రామంలో వెహికల్ చెకింగ్ చేయగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మంది పై కేసులు నమోదు చేసినట్లు ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడప వద్దన్నారు .