తంగళ్లపల్లి గ్రామంలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో కరోన సామగ్రి అందించిన సర్పంచ్ ._* *

*
*_ఈరోజు  బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కోహెడ  మండలం ,తంగళ్లపల్లి గ్రామంలో ప్రభుత్వ  పాఠశాలకు కరోనా నియంత్రణలో భాగంగా బాలవికాస సోఫార్ కెనడా వారి సహకారం తో ప్రతి విద్యార్థికి 2 మాస్కులు,1 స్క్రినల్ ధర్మామీటర్, 1 సెన్సార్ సానిటైజర్ మిషన్,  స్టీల్ హ్యాండ్ వాష్ బేసిన్ కిట్ 40,000 రూపాయల విలువగలపరికారాలను గౌరవనీయులు ,గ్రామ సర్పంచ్  పాము నాగేశ్వరి గారి చేతుల మీదుగా అందచేయడం జరిగింది_* 

 *_అనంతరం గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ బాలవికాస సంస్థ వారు పిల్లలకు కరోన సంబంధించిన పరికరాలు అందించాడాం పట్ల బాలవికాస వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దరిదాపు 40.000వేల సంబంధించిన పరికరాలు గ్రామానికి రావడం చాలా సంతోషకరమైన విషయం అని దానిని వాడే విధానం_* *_పిల్లలకు అలవాటు చేయాలని ప్రధానోపాధ్యాయులు సరళ గారిని కోరారు.._* 

 *_అలాగే మన తంగళ్లపల్లి గ్రామాన్నీ ఎంపీక చేసి పిల్లల కోసం బాలవికాస సంస్థ నుండి సత్యనారాయణ  గారు రాజమౌళి గార్లు ఇంత మంచి_* *_పరికరాలు అందించినందుకు వారికి మ గ్రామం తరుపున పిల్లల తల్లిదండ్రుల తరుపున మ తరుపున వారికి హృదయ పూర్వక అభినందనలు_* *_తెలియజేశారు.._* 

 *_ఈ కార్యక్రమంలో, ప్రధానోపాధ్యాయులు సరళ గారు SMC చైర్మన్ సంపత్ బాలవికాస పోగ్రామ్ కో ఆర్డినెటర్ ఈ రాజమౌళి. పి. సత్యనారాయణ పాఠశాల ఉపాధ్యాయులు  విద్యార్థులు హాజరయ్యారు*

Post a Comment

0 Comments