*_ఈరోజు బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కోహెడ మండలం , కూరేళ్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు కరోనా నియంత్రణలో భాగంగా బాలవికాస సోఫార్ కెనడా వారి సహకారం తో ప్రతి విద్యార్థికి 2 మాస్కులు,1 స్క్రినల్ ధర్మామీటర్, 1 సెన్సార్ సానిటైజర్ మిషన్, స్టీల్ హ్యాండ్ వాష్ బేసిన్ కిట్ 40,000 రూపాయల విలువగలపరికారాలను గౌరవనీయులు ,గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ గారు మరియు మండల కో అప్షన్ సభ్యులు అబ్దుల్ ఖదీర్ గార్ల చేతుల మీదుగా అందచేయడం జరిగింది_*
*_అనంతరం గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ బాలవికాస సంస్థ వారు పిల్లలకు కరోన సంబంధించిన పరికరాలు అందించాడాం పట్ల బాలవికాస వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దరిదాపు 40.000వేల సంబంధించిన పరికరాలు గ్రామానికి రావడం చాలా సంతోషకరమైన విషయం అని దానిని వాడే విధానం_* *_పిల్లలకు అలవాటు చేయాలని ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి గారిని కోరారు అలాగే పిల్లలకు సంబంధించిన విషయం లో మన మండల కో అప్షన్ సభ్యులు అబ్దుల్ ఖదీర్ గారు తన వంతుగా పాఠశాల పిల్లల అందరి కి దరిదాపు 150 వాటర్ బాటిల్ హ్యాండ్ వాష్ కు సబ్బులు ఇస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..._*
*_అలాగే మన కూరేళ్ళ గ్రామాన్నీ ఎంపీక చేసి పిల్లల కోసం బాలవికాస సంస్థ నుండి సత్యనారాయణ గారు రాజమౌళి గార్లు ఇంత మంచి_* *_పరికరాలు అందించినందుకు వారికి మ గ్రామం తరుపున పిల్లల తల్లిదండ్రుల తరుపున మ తరుపున వారికి హృదయ పూర్వక అభినందనలు_* *_తెలియజేశారు.._*
*_ఈ కార్యక్రమంలో, ప్రధానోపాధ్యాయులు,సుధాకర్ రెడ్డి గారు బాలవికాస పోగ్రామ్ కో ఆర్డినెటర్ ఈ రాజమౌళి. పి. సత్యనారాయణ గార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ గారు వార్డు సభ్యులు గాజుల రవీందర్ బండారి నరేష్ ఈగ మల్లయ్య సంపంగి రామ చంద్రం ఇట్టవేణి కొమురయ్య దొంతుల భూపతి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరయ్యారు._*
0 Comments