భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో రాస్తారోకో మరియు కెసిఆర్ గారి చిత్రపటం దహనం చేయడం జరిగింది
పసుల తిరుపతి. రిపోర్టర్. న్యూస్ పవర్. జనవరి.03/22
భారతీయ జనతాయువ మోర్చా అధ్యక్షుడు మెరుగు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు 317 జీవో ను సవరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కావాలని దీక్షను భగ్నం చేసి సంజయ్ అన్న ను అరెస్టు చేయడం కార్యకర్తలపై లాఠీఛార్జి చేయడాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో మరియు కె సి ఆర్ చిత్రపటాన్ని దహనం చేయడం జరిగింది చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోయువ మోర్చా మండల అధ్యక్షులు మెరుగు జితేందర్ రెడ్డి యువ మోర్చా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ అనుష్ దయాకర్ మల్లికార్జున్ ప్రకాష్ వినయ్ రవి ఆంజనేయులు రాజు చందు కిరణ్ వెంకటేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments