రేవొజు రాజ బ్రహ్మచారి: రిపోర్టర్: న్యూస్ పవర్
హుస్నాబాద్ పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు డాక్టర్ రమేష్ రెడ్డి డాక్టర్స్ సౌమ్య లా ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ ఐలేని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు ఓమొ క్రాన్ వస్తుంది కాబట్టి అందరూ మాస్కు ధరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్ వైజార్ కనకయ్య ఫార్మాసిస్ట్ సత్యం ఐలేని శంకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు