రేవొజు రాజ బ్రహ్మచారి
రిపోర్టర్: న్యూస్ పవర్
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ఈరోజు శ్రీ విశ్వకర్మ బ్రాహ్మణ మండల దుగోడ మిషన్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది దూరం మిషన్ ఆఫ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రేవొజు శంకర్ ఉపాధ్యక్షుడిగా రవీంద్ర చారి లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శిగా ఎర్రోజు విష్ణు కోశాధికారి గా అలువొజు మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అభివృద్ధికి తోడు పడతానని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.
