రేవొజు రాజ బ్రహ్మచారి రిపోర్టర్: న్యూస్ పవర్
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో లక్ష్మీ గార్డెన్ లో పద్మశాలి సేవా సంఘం కోహెడ మండల అధ్యక్షులు గోరి ట ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పద్మశాలి సేవా సంఘం కోదాడ మండలం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు బూర మల్లేశం గారు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కస్తూరి సతీష్ గారు క్యాలెండర్ను ఆవిష్కరించారు
అనంతరం జరిగిన సమావేశంలో లో నా యకులు మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులు అన్నిరంగాల్లో చేయూతను ఇస్తామని ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంపాదించాలని పేర్కొన్నారు అనంతరం జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ గారు మరియు జాతీయ చేనేత ఐక్య వేదిక సిద్దిపేట జిల్లా కన్వీనర్ వీరభద్రం ఎన్నికైనందుకు శాలువాతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో కొహెడ మండల పరిషత్ అధ్యక్షురాలు కో క్కుల కీర్తి సురేష్, పర్వేద గ్రామ ఎంపీటీసీ వేముల శ్రీనివాస్, నకిర కొమ్ముల సర్పంచ్ వెల్దండి సతీష్, జిల్లా కార్యదర్శి బురమల్లేశం ,గారు జిల్లా నాయకులు శ్రీశైలం ,ఫాము సత్తయ్య, వేముల వీరస్వామి, కోహెడ మండల అధ్యక్షులు గోవిందు సురేష్ , ఉపాధ్యక్షులు చిలువేరు భగవాన్ మాజీ సర్పంచ్ కొక్కుల రమేష్, వడ్డేపల్లి బాలయ్య, నరాల రాజేశం, శ్రీనివాస్ ,వెల్దండ సతీష్, కొక్కుల కిషన్, గాలి భూమయ్య ,వెల్దండి తిరుపతి, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు,