రెవొజు రాజ బ్రహ్మచారి: రిపోర్టర్: న్యూస్ పవర్
జనవరి1:22 సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గోట్ల మిట్ట గ్రామంలో శ్రీ వరసిద్ధి లింగేశ్వర స్వామికి నూతన సంవత్సరం రోజు కావున భక్తులు అర్చనలు అభిషేకాలు చేసి ఈ సంవత్సరం అంతా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థిక అభివృద్ధి ఎదగాలని మహా శివుని నీ భక్తులు వేడుకున్నారు ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ చంద్రయ్య ఎస్.ఆర్.ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వట్టి పల్లి రాజిరెడ్డి చింతలపల్లి ప్రతాప్ రెడ్డి కారోబార్ ఆంజనేయులు సుధాకర్ రెడ్డి తిరుపతి రెడ్డి మీసాల రాజయ్య తదితరులు భక్తులు పాల్గొన్నారు.
0 Comments