JSON Variables

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి



రెవొజు రాజబ్రహ్మచారి
న్యూస్ పవర్ ,27డిసెంబర్,అక్కన్నపేట:
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో సిపిఐ నాయకులు కూతురు మాచల శిరీష వెంకటేష్ వివాహానికి హాజరై నూతన వధూవరులను  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసన సభ పక్షనేత కామ్రేడ్ చాడ వెంకట్ రెడ్డి ఆశీర్వదించారు.

Post a Comment

0 Comments