JSON Variables

బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ

బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ

రేవొజు రాజా బ్రహ్మచారి
న్యూస్  పవర్ , 27డిసెంబర్,చిగురుమామిడి:
సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్ నియోజకవర్గం లోని చిగురుమామిడి మండలం పుల్లం పల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన జాన వేని తిరుపతి కుటుంబ సభ్యులను వృక్ష  ప్రసాద్ దాత  జనపరెడ్డి సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టీం జె ఎస్ ఆర్ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు తిరుపతి కుటుంబానికి ఎల్లవేళలా ఆపదలో ఆదుకుంటామని తెలిపారు టీం జె ఎస్ ఆర్ సభ్యులు చేస్తున్న సేవలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Post a Comment

0 Comments