JSON Variables

మిత్రుడికి కుటుంబానికి ఆర్థిక సహాయం



రెవొజు రాజబ్రహ్మచారి
న్యూస్ పవర్ , 27డిసెంబర్,కోహెడ:
సిద్దిపేట జిల్లా కోహెడ  మండలం కూరెల్ల గ్రామం లో బైరి వెంకట్ కొన్ని రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబానికి తోటి చిన్ననాటి స్కూల్ మిత్రులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు తమ వంతుగా సహాయంగా 10వేల రూపాయలు ఆర్థిక సహాయం గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ చేతుల మీదుగా అందించారు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మిత్రుడి వెంకటేష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తోటి  మిత్రులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments