JSON Variables

CMRF చెక్కుల పంపిణీ

 
న్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్
 ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పట్టణ కేంద్రంలోని మండల ఎంపీపీ జనగామ శరత్ రావు గారు మరియు రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారి ఆధ్వర్యంలో CMRF చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.
                                  
లబ్ది దారులు పల్లె రజిత గారు.20 000 వేల రూపాయలు. చెక్కు. చెవుల బాలయ్య గారు 14000 వేల రూపాయలు చెక్కు. చెవుల శిరీష  గారు 19000 వేల రూపాయల చెక్కు కాంతుల బాలయ్య గారు 17000 రూపాయలు చెక్కు చేపురి ప్రియాంక  గారు 11000 వేల రూపాయల చెక్కు బడ్డ భాగ్య గారు 20 000 వేల రూపాయల చెక్కు. A సాయిలు 27500 రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది .

ఈ కార్యక్రమంలో భాగంగ  జడ్పీటీసీ గుండం నర్సయ్య గారు మండల అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు గారు. సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు గారు ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి గారు మండల కో అప్షన్ మెంబర్ షాదులు పాపా గారు.పోతుగల్ 1 గూడూరు ఎంపీటీసీ కొండని బాలకిషన్ గారు ఎంపీటీసీ కంచం మంజల నర్సింలు గారు. రామలక్ష్మణ పల్లె సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి గారు గూడూరు సర్పంచ్ చాకలి రమేష్ గారు. చీకోడు ఎంపీటీసీ సబితా ఆంజనేయులు గారు తెర్లుమద్ది బైతి దుర్గవ్వ గారు. ముస్తాబాద్ 3 ఎంపీటీసీ దుబ్బాక స్వేచ్ఛ రాజు గారు పాల్గొన్నారు.                                         

ఈ వారం రోజుల్లో మన ముస్తాబాద్ మండలనికి 40 CMRF చెక్కులు రావడం జరిగింది మొత్తం రూపాయలు 9 లక్షల 89 వేల రూపాయలు చెక్కులు రావడం జరిగింది.                                                       లబ్దిదారులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన మంత్రి వర్యలు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments