జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో దొంగల బీభత్సం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆఫీస్ రూమ్ తాళాలు పగలగొట్టి ఆఫీస్ రూమ్ లో పుస్తకాలు టేబుల్స్ లాకర్స్ తెరిచి చిందరవందరగా పడేశారు ఆదివారం పాఠశాల వద్దకు వెళ్ళిన స్థానికులు గమనించి సర్పంచ్ కి తెలియజేశారు స్థానికుల సమాచారం మేరకు సర్పంచ్ మరియు విద్యా కమిటీ చైర్మన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు
0 Comments