JSON Variables

కోహెడ మండల వాసికి తెలంగాణ సేవ రత్న అవార్డు

కోహెడ మండల వాసికి తెలంగాణ సేవ రత్న
 అవార్డు
NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
 హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ మాతృదేవోభవ అనాధ ఆశ్రమం మూడవ వార్షికోత్సవ సందర్భంగా. పొట్ట చేతపట్టుకొని గల్ఫ్ వలస వెళ్లిన ఆంధ్ర తెలంగాణ కు చెందిన గల్ఫ్ కార్మికులను అందరూ కలిసి మీతో మేము గల్ఫ్ సేవాసమితి ఏర్పాటు చేసుకొని అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో పేద కుటుంబాలకు వారికి వచ్చిన జీతంలో నుండి కొంత ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి తోచినంత సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా మీతో మేము గల్ఫ్ సేవాసమితి నడిపిస్తున్న కోహెడ మండలానికి చెందిన శనిగరం గ్రామ నివాసి గడ్డమీది సంపత్ గారికి హైదరాబాద్ నాదర్గుల్ రంగారెడ్డి జిల్లా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం మూడవ వార్షికోత్సవం సందర్భంగా వారికి తెలంగాణ సేవ రత్న అవార్డు దక్కడంతో కోహెడ మండల వాసులు గ్రామస్తులు అలాగే గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు 🤝🏻

Post a Comment

0 Comments