నూతన సబ్ ఇన్స్పెక్టర్ శాలువాతో సన్మానం
NEWSPOWER REPORTER:బొల్లం సాయిరెడ్డి
మానకొండురు నియోజకవర్గం
గన్నేరువరం మండలం భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు.కూన మహేష్.గారి ఆధ్వర్యంలో గన్నేరువరం మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన.మామీడాల సురేందర్. కు పులమొక్కను అందచేసి శాలువతో సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.సొల్లు అజయ్ వర్మ. హరికాంతం అనిల్ రెడ్డి, రంగానవేని రజినీకాంత్, మచ్చ మురళీకృష్ణ, పాక రాజు, సిరిగిరి అంజి, సిరిగిరి భాస్కర్ శ్రీనివాస్ రెడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు.