ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు_కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండురు నియోజకవర్గం లో జరిగిన రైతు ధర్నా ఈ కార్యక్రమంలో సిద్ధం వేణు మాట్లాడుతూ యాసంగిలో.వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మానకొండూర్ కేంద్రంలో చేపట్టిన రైతు ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారతి చైర్మేన్ మానకొండూర్ శాసన సభ్యులు. రసమయి బాలకిషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దంవేణు.గారు కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని.
సిద్ధం వేణు.అన్నారు తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయి అని అన్నారు దిక్కు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వమే చెప్పింది అని సిద్ధం వేణు అన్న గుర్తు చేశారు.ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను తెలంగాణ మించిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు గ్రామాల బాట పట్టి వ్యవసాయం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాత విధానాల వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. రైతును రాజు చేయాలన్నదే కేసీఆర్ తపన అని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ తొండి సంజయ్‌లాగా మారారు అని ధ్వజమెత్తారు. బండి పాదయాత్ర చేసినప్పుడు మన రైతు వేదికల్లో బస చేశారని గుర్తు చేశారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉంది.. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల నాయకులు పాల్గొన్నారు